అంతర్జాలంలో తెలుగు భాష విసృతమవ్వాలంటే అందుకు తెలుగు ఖతులు (ఫాంట్స్) ఎంతో అవసరం. ఇటీవల 2వ ప్రపంచ తెలుగు అంతర్జాల మహా సభల సందర్భంగా కొన్ని ఖతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సిలికానాంధ్ర ఇంకా తెలుగు ఖ్యాతి కోసం కృషి చేస్తున్న కొన్ని స్వచ్చంద సంస్థలు సమ్యుక్తంగా విడుదల చేశాయి. వీటికి తెలుగు కవుల పేర్లు పెట్టడం శుభసూచకం.
ఇప్పటివరకు ఇంగ్లీష్ భాషకు మాత్రమే మీ యొక్క కంప్యూటర్లలో ఖతులను చూసారు. ఈ తెలుగు ఖతులను దిగుమతి చేసుకొని మీ కంప్యూటర్లలో నిక్షిప్తం చేసినట్లైతే వర్డ్, ఎక్సెల్ , పవర్ పాయింట్ లలో తెలుగుని విరివిగా వాడొచ్చు.
దిగుమతి కోసం:
· http://teluguvijayam.org/fonts.html
No comments:
Post a Comment