ఈ కింది ఇంగ్లిష్ పదాలకు సరైన అర్ధాన్నిచ్చే తెలుగు పదాలు మీకు తెలుసా..? ప్రయత్నిస్తే కనిపెట్టగలరా..? ఐతే ప్రయత్నించండి. ప్రతి తెలుగు భాషాభిమాని ఒక పదాన్ని కొత్తగా సృష్టిస్తే ఒక సంవత్సరానికి 365..అలా తెలుగు ప్రజలంతా..ఈ పద ఉద్యమంలో పాల్గొంటే తెలుగు పద ఖజానాలో ఆధునిక, సాంకేతిక ఇంగ్లిష్ పదాలకు సరైన తెలుగు పదాలు కుప్పలు తెప్పలుగా వచ్చి చేరుతాయి.
కావాల్సిందల్లా తెలుగు భాషని బ్రతికించుకోవాలనే తపన, మాతృ భాష పైన కాసింత మమకారం..ఇటీవల ఈనాడు సంస్థ తెలుగు వెలుగు మాస పత్రిక ద్వార తెలుగు లో కొత్త పదాలు కనిపెట్టడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తుంది. ఈ ఉద్యమం ఈనాడుది..తెలుగు ప్రజలది..తెలుగు జాతి యావత్తుది...భావి తెలుగు పౌరులది...ఒక్క క్షణం ఆలోచించండి.
1. Academy 26. Manpower
2. Antiseptic 27. Marketing
3. Board 28. Nail Polish
4. Bonus 29. Online Password
5. Chairman 30. Open Market
6. Commissioner 31. Opencast
7. Demand 32. Package
8. Director 33. Paragraph
9. Designer 34. Petition
10. Elevation 35. Plastic Surgery
11. Evacuation 36. Quarantine
12. Fresher 37. Quiz
13. Fitness 38. Readymade
14. Get together 39. Reception
15. Grand master 40. Senior
16. Hard Copy 41. Speculation
17. Help line 42. Stock Market
18. Hall Ticket 43. Tariff
19. Incentive 44. Township
20. Immigrant 45. Venture
21. Intelligence 46. Vibrant
22. Jumbling 47. Warrant
23. Key board 48.White Collar
24. Leak 49. Agent
25. Lunch 50. Alias
51. all-rounder 76. informer
52. appeal 77. installation
53. bid 78. integrate
54. builder 79. judicial
55. commentator 80. leadership
56. claim 81. lockout
57. content 82. magistrate
58. committe 83. notification
59. current affairs 84. obstructive
60. customer 85. penthouse
61. distribution 86. popular
62. division 87. politburo
63. dress code 88. procurement
64. driving licence 89. rank
65. dubbing 90. ranking
66. exchange 91. ration card/ ration book
67. exhibitor 92. seasonal
68. federation 93. supervisor
69. grade 94. surveyor
70. gazette 95. trailer
71. grand total 96. union
72. hangover 97. voice-over
73. helper 98. waiting-list
74. highway 99. warm up
75. infection 100. wholesale
101. Abbreviation
102. Attested copy
103. Behavioral Therapy
104. Bidding document
105. Compatibility
106. Confidential
107. Convention center
108. Database
109. Dating
110. Download
111. Fax
112. Gated Community
113. Gift voucher
114. Guidelines
115. Informer
116. Help Desk
117. House Keeping
118. Junk Food
119. Localization
120. Log in
121. Merit List
122. Middle Order
123. Net run rate
124. Paramilitary.
మీ సమాధానాలను teluguvelugu@eenadu.net కి మెయిల్ చేయండి. ప్రతి నెలా విడుదలయ్యే తెలుగు వెలుగు సంచికలో గత నెలలో పాఠకులను అడిగిన పదాలకు వచ్చిన సమానార్ధక పదాలను పరిశీలించి ప్రచురిస్తారు. అలా సమకూరిన పదాలన్నింటిని కలిపి నిఘంటువులో భద్రపరుస్తారు...వాడుకలో తెచ్చేందుకు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రయత్నిస్తారు.
51. all-rounder 76. informer
52. appeal 77. installation
53. bid 78. integrate
54. builder 79. judicial
55. commentator 80. leadership
56. claim 81. lockout
57. content 82. magistrate
58. committe 83. notification
59. current affairs 84. obstructive
60. customer 85. penthouse
61. distribution 86. popular
62. division 87. politburo
63. dress code 88. procurement
64. driving licence 89. rank
65. dubbing 90. ranking
66. exchange 91. ration card/ ration book
67. exhibitor 92. seasonal
68. federation 93. supervisor
69. grade 94. surveyor
70. gazette 95. trailer
71. grand total 96. union
72. hangover 97. voice-over
73. helper 98. waiting-list
74. highway 99. warm up
75. infection 100. wholesale
101. Abbreviation
102. Attested copy
103. Behavioral Therapy
104. Bidding document
105. Compatibility
106. Confidential
107. Convention center
108. Database
109. Dating
110. Download
111. Fax
112. Gated Community
113. Gift voucher
114. Guidelines
115. Informer
116. Help Desk
117. House Keeping
118. Junk Food
119. Localization
120. Log in
121. Merit List
122. Middle Order
123. Net run rate
124. Paramilitary.
మీ సమాధానాలను teluguvelugu@eenadu.net కి మెయిల్ చేయండి. ప్రతి నెలా విడుదలయ్యే తెలుగు వెలుగు సంచికలో గత నెలలో పాఠకులను అడిగిన పదాలకు వచ్చిన సమానార్ధక పదాలను పరిశీలించి ప్రచురిస్తారు. అలా సమకూరిన పదాలన్నింటిని కలిపి నిఘంటువులో భద్రపరుస్తారు...వాడుకలో తెచ్చేందుకు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రయత్నిస్తారు.
కనిపెట్టిన పదాల నెలా పంప వలెనో తెలియ జేయండి. దీనికి గడువే మైనా వుందా ?
ReplyDeleteteluguvelugu@eenadu.net కి మెయిల్ చేయండి. ప్రతి నెలా విడుదలయ్యే తెలుగు వెలుగు సంచికలో గత నెలలో పాఠకులను అడిగిన పదాలకు వచ్చిన సమానార్ధక పదాలను పరిశీలించి ప్రచురిస్తారు. అలా సమకూరిన పదాలన్నింటిని కలిపి నిఘంటువులో భద్రపరుస్తారు...వాడుకలో తెచ్చేందుకు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రయత్నిస్తారు.
ReplyDelete