Saturday, July 12, 2014
బాబు, మోడి లు దృష్టి పెట్టాల్సిన 10 అంశాలు
Subscribe to:
Post Comments (Atom)
Translate
-
గోవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి , మూత్రం , పేడ(గోమయం) మొదలగు వాటిని పంచ గవ్యములు అంటారు. ఆవు తన జీవిత కాలంలో 410400 మందికి ఒక ...
-
గతం గత: గతం నుండి పాఠాలు నేర్చుకుని, వర్తమాన పరిస్థితులకు తగ్గట...
Good Sites
- బాలు ఎఫ్.ఎం - బాలు పాడిన తెలుగు పాటలు మాత్రమే!
- రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష బ్రతకాలంటే ఏం చేయాలి?
- సీమాంధ్రని స్వర్ణాంధ్రగా మార్చాలంటే?
- సినిమా అవకాశాలు తెస్తున్న లఘు చిత్రాలు
- మనిషికి భక్తి అవసరమా?
- నల్ల ధనం వెలికితీత వల్ల ఒరిగేదేమిటి?
- నా కవితలు
- ఈ సంగతి మీకు తెలుసా!
- తెలుగు పదకోశం (డిక్షనరీ)
- యూట్యూబ్ లో నేను మెచ్చినవి
- ఇంటర్నెట్ లో తెలుగు లో రాయడం ఎలా?
- Jobs,JobMaterial,Internships,Placement papers
వీటిల్లో చాలా మటుకు చంద్ర బాబు ఇంతకు ముందు అనుసరించారు. కానీ మన జనాలకి ఎక్కలేదు. మనోళ్ళకి వర్గాల వారీగా అన్నీ ఫ్రీ గా కావాలి. రాష్ట్రం మొత్తానికీ వర్తించేవి అస్సలు ఆనవు. ఉదాహరణకి ఇంకుడు గుంటలు. ఇవి ఎవరికీ ఆనవు. సామాన్యుల ఆరోగ్య దాయని PHC లు బాగా పని చేయడం ఇది కూడా ఎవరికీ ఎక్కలేదు. అదే ఆరోగ్య శ్రీ బాగా ఎక్కింది. ఇంతకు ముందు చంద్రబాబు రాకముందు మా ఊర్లో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అందరూ చందాలు వేసుకొని లంచం ఇచ్చి మరీ కరెంటు ఆఫీసు చుట్టూ రెండు మూడు వారాలు తిరిగితే కానీ ట్రాన్స్ఫార్మర్ వచ్చేది కాదు. అదే చంద్రబాబు వచ్చాక సత్వరం వచ్చి అమర్చేవారు. ఇలాంటివి జనాలకి అవసరం లేదు. అదే ఫ్రీ కరెంటు అనగానే ఓ అని గుద్దేశారు. ఈ మెంటాలిటీ మారితే కానీ రాష్ట్రమైనా, దేశమైనా బాగు పడదు.
ReplyDelete